Posted inTelugu News
ఎక్కువ బడ్జెట్ లేకపోయినా సూపర్ హిట్: టూరిస్ట్ ఫ్యామిలీ విజయగాథ
కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్తో రూపొందిన సినిమా ఇది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేదు. మనకు శ్రీకాంత్ వంటి నటుడు కోలీవుడ్లో శశికుమార్ లాగా ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. హీరోయిన్ లేకపోవడం విశేషం, సిమ్రాన్ మధ్య వయస్సు దాటిన తల్లి పాత్రలో…