Posted inTelugu News
సెలబ్రిటీ స్టార్ ధనుష్ వంట ప్రియుడు
కోట్లాది అభిమానులను కలిగించాలంటే సెలబ్రిటీ హోదా ఓ ప్రత్యేక లక్షణం కావాలి. ఇది కొందరికే సాధ్యం అవుతుంది. కొందరు అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ అయ్యారు. మరికొందరు మాత్రం స్టార్ అవ్వాలని మాత్రమే పరిశ్రమకి వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. నిజంగా సక్సెస్…