నాగ్జిల్లా: పాముల కథలో కొత్త ప్రయత్నం లేదా నవ్వు తెప్పించే ఫలితం?

ప్రేక్షకులను బాలీవుడ్ మేకర్స్ ఎలా ఊహించుకుంటున్నారో కానీ కొన్ని సినిమాలు ప్రకటనల స్టేజీ దగ్గరే నవ్వు తెప్పిస్తున్నాయి. ఇటీవల కార్తీక్ ఆర్యన్ హీరోగా "నాగ్జిల్లా" అనే చిత్రం అనౌన్స్ చేయబడింది. రాకాసి బల్లి గాడ్జిల్లా గురించి పలు సినిమాలు చూశాం, కానీ…