Posted inTelugu News
RC16 వాయిదా వెనుక అసలు కహాని!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న ‘RC16’ ప్యాన్ ఇండియా మూవీ విడుదల తేదీపై ఆసక్తికర అప్డేట్ లీకైంది. ఈ సినిమా 2025 మార్చి 26న థియేటర్లలోకి రాబోతోందని టాక్. ఈ ఏడాదిలోనే రిలీజ్…