Posted inTelugu News
జాన్ అబ్రహమ్ సోషల్ మీడియాపై కీలక వ్యాఖ్యలు
సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ఉదయం లేచి ఏ పని చేసినా, అది మరొక నిమిషం కూడా గడవకుండానే సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. అవసరమైతే లైవ్లోనే తమ పనులను…