Posted inTelugu News
మారుతి ప్రభాస్‌ను డైరెక్ట్ చేయడం: ఎమోషనల్ మోమెంట్
కింది స్థాయి నుంచి పైకి ఎదిగినవాళ్లలో ఒక ప్రత్యేకమైన కసి ఉంటుంది. అలాంటి కసి, పట్టుదల ఉన్న ప్రతిభావంతుడే దర్శకుడు మారుతి. అందుకే అంచెలంచెలుగా ఎదుగుతూ, ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి చేరుకున్నాడు.…