Posted inTelugu News
తల్లి అయిన తర్వాత స్టార్ హీరోయిన్ల స్పీడ్ తగ్గుతోందా?
ఇటీవల సినీ ఇండస్ట్రీలో హవా ఎవరిది అంటే… పెళ్లైన భామలు, తల్లులుగా మారిన నటీమణుల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీపికా పదుకొణే, కియారా అద్వానీ, అలియా భట్, కీర్తి సురేష్, నయనతార వంటి స్టార్లు ప్రస్తుతం డిమాండ్లో ఉన్న హీరోయిన్లుగా నిలుస్తున్నారు.…