ఐశ్వర్య రాజేష్ కొత్త అవతారం? నెగిటివ్ రోల్‌పై ఆసక్తి

ఐశ్వర్య రాజేష్ కెరీర్‌లో మరో ఆసక్తికరమైన మలుపు రాబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సహజమైన నటన, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు, బలమైన క్యారెక్టరైజేషన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, ఇప్పుడు తన ఇమేజ్‌కు పూర్తిగా భిన్నమైన…

సమీరా రెడ్డి టాలీవుడ్ రీ-ఎంట్రీ సిద్ధం

ఒకప్పుడు టాలీవుడ్‌లో గ్లామర్‌తో పాటు నటనతో కుర్రకారును ఉర్రూతలూగించిన నటి సమీరా రెడ్డి, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై రీ-ఎంట్రీకి సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో నటించిన ఆమె, పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా…

స్పిరిట్‌ నుండి దీపిక ఔట్‌? వంగా నిర్ణయానికి రాజా మద్దతు!

‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సెన్సేషన్ హిట్‌లతో బాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి స్పిరిట్ అనే భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి…