కృతిసనన్ కొత్త అవతారం: బాలీవుడ్ సినిమాలో ఐటం సాంగ్ ఎంట్రీ

కృతిసనన్ టాలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనప్పటికీ, ఆ భారీ ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. అయినా కూడా కృతి టాలీవుడ్‌కు పూర్తిగా…