స్మిత రీబూట్: మసక్ మసక్ కొత్త వెర్షన్ హైప్

పాప్ కల్చర్ అనేది పాశ్చాత్య దేశాలకే పరిమితం అనుకునేవాళ్లలో, తెలుగమ్మాయి గాయన స్మిత నిరూపించారు, పాప్ స్టైల్ కేవలం వెస్ట్రన్ కాదు, భారతదేశంలోని పల్లె పల్లె వరకు మార్మోగే ఇండో-వెస్ట్రన్ స్టైల్ అని. దాదాపు 20 ఏళ్ల క్రితం, స్మిత విడుదల…