Posted inTelugu News
హరిహర వీరమల్లుకు కొత్త రిలీజ్ డేట్ ఇంకా తెలియలేదు
వాయిదాల పర్వంలో పడిపోయిన హరిహర వీరమల్లు జూన్ 12 నుంచి విడుదల తప్పిపోయాక, కొత్త రిలీజ్ డేట్ గురించి టీమ్ ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. నిన్న విడుదల చేసిన నోట్లో ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని కూడా రివీల్ చేస్తామని…