Posted inTelugu News
పవన్ కోసం మెహర్ రమేష్ వెయిటింగ్
రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలను వేగంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాగా ఉస్తాద్ భగత్‌సింగ్ను తీసుకురాబోతున్నారు.…