Posted inTelugu News
పరేష్ రావల్ షాక్: హేరా ఫేరీ 3 నుంచి తప్పుకోగా లీగల్ నోటీసు!
ఖిలాడీ అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ హిందీ కామెడీ ఫ్రాంఛైజీ ‘హేరా ఫేరీ 3’ ప్రీప్రొడక్షన్ దశలోనే భారీ డ్రామాను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో మునుపటి భాగాల్లా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ కాంబో…