Posted inTelugu News
నిర్మాతగా నాని ఫుల్ ఫాం – చిరంజీవితో పెద్ద ప్రాజెక్ట్ సిద్ధం!
న్యాచురల్ స్టార్ నాని ఇప్పటికీ హీరోగా తానే కాదు, నిర్మాతగా కూడా తన మార్క్‌ను స్థాపించుకుంటూ ఫామ్‌లో ఉన్నాడు. నాని ప్రొడ్యూస్ చేసే సినిమాలు చిన్న బడ్జెట్లో, కంటెంట్ పరంగా బలంగా ఉండటమే కాదు, మంచి కమర్షియల్ సక్సెస్‌ను కూడా అందుకుంటున్నాయి.…