Posted inTelugu News
కియారా కోసం యశ్ గొప్ప మనసు.. టాక్సిక్ షూటింగ్ ముంబైకి షిఫ్ట్!
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్, కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్ తర్వాత తన తదుపరి చిత్రం విషయంలో ఎంతో కేర్ తీసుకున్నాడు. ఎట్టకేలకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.…