Posted inTelugu News
చిరు-బాబీ మూవీ: మోహన్ లాల్ కీలక పాత్రలో ఉండకపోవడానికి కారణం
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సాలిడ్ లైన్అప్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వంభర్ అనే సోషియో ఫాంటసీ సినిమా, వశిష్ట దర్శకత్వంలో పూర్తి చేసిన చిరు, ప్రస్తుతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనం శంకరవరప్రసాద్ గారు సినిమాను పూర్తి చేసారు.…