Posted inTelugu News
ఓజీ సినిమా టికెట్ రేట్ల వివాదంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం రాత్రి ప్రీమియర్స్ జరిగిన తర్వాత, గురువారం సినిమా సరిగ్గా రిలీజ్ అయింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ గ్యాంగ్స్టర్ డ్రామా శైలి…