Posted inTelugu News
నాగ చైతన్య ఫుడ్ బిజినెస్లో కొత్త అడుగు: ‘స్కుజి’ ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినిమాల పాటు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు. రెండు సంవత్సరాల క్రితం షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించిన చైతూ, దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు మరింత విస్తరించి స్కుజి…