Posted inTelugu News
అమీర్ ఖాన్ కొత్త ప్రేమ – మాజీ భార్యలపై స్పందన
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ 60 ఏళ్ల వయస్సులో మరోసారి ప్రేమలో పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో ఆయన స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు అధికారికంగా అందరికీ తెలుసు. ఆమెను మీడియాకు పరిచయం చేస్తూ అన్ని పుకార్లకు…