Posted inTelugu News
‘జైలర్ 2’లో చిరు-బాలయ్య కలయిక నిజమేనా?
మెగాస్టార్ చిరంజీవి - నటసింహ బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఎప్పటినుంచో నెలకొని ఉంది. చిరంజీవి స్వయంగా బాలయ్యతో కలిసి నటించాలని కోరిక వ్యక్తం చేయడంతో ఈ కాంబోపై మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఈ భారీ…