20 ఏజ్ లోపు 15మందితో 18+ థ్రిల్లర్

కోవిడ్ నియమనిబంధనల ప్రకారం .. పరిమిత సిబ్బంధితోనే అనుకూలంగా షూటింగ్ చేయగలరు. ఈ ఫార్మాట్ లో ఆర్జీవీ స్పెషలిస్ట్. ఆయన తరహాలోనే పలువురు అగ్ర దర్శకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పరిమిత నటీనటులు సిబ్బంధితో సినిమాలు…