వందల కొద్దీ సినిమాలు.. సక్సెస్ లు మాత్రం..!

కోలీవుడ్ పరిశ్రమ ఈ ఏడాది భారీ నష్టాలను ఎదుర్కొంది. 2024లో దాదాపు 1000 కోట్ల మేర నష్టం నమోదు చేసుకుంది. గతంలో కోలీవుడ్‌లో కొన్ని పెద్ద బాక్సాఫీస్ హిట్లు సాధించినప్పటికీ, ఈ ఏడాది వందల సంఖ్యలో సినిమాలు విడుదల అయినప్పటికీ, కేవలం…