Posted inTelugu - Featured Telugu - Film News
34 యేళ్ల సినీ కెరీర్ పూర్తిచేసుకున్న ‘విక్టరీ’ యాక్టర్..!!
విక్టరీ వెంకటేష్.. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుడని అందరికి తెలిసిందే. కానీ ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు గడిచిందని ఎంతమందికి తెలుసు. నేటికీ హీరోగా ఆయన కెరీర్ ప్రారంభించి 34 సంవత్సరాలు అవుతుంది. ఇన్నేళ్ల సినీ చరిత్ర కలిగిన…