Posted inTelugu News
శివాజీ విలన్ అవతారం – సెకండ్ ఇన్నింగ్స్‌కు శుభారంభం!
ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ, మధ్యలో రాజకీయాలకు మొగ్గుచూపడంతో సినిమాలకు దూరమయ్యారు. కొంతకాలంగా పలువురు దర్శకులు అవకాశాలు ఇచ్చినా, ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే, 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఆయన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువచ్చింది.…