బన్నీ – అట్లీ కాంబో: తెలుగు సినిమా కి కొత్త రేంజ్!

ఒక కమర్షియల్ హిట్ కోసం చాలామంది హీరోలు అట్లీ లాంటి మాస్ డైరెక్టర్‌ కోసం ఎదురుచూస్తుంటారు. అతను తెరకెక్కించిన సినిమాలు మాస్ ప్రేక్షకులను థియేటర్లలో ఊగేసేలా చేస్తాయి. అయితే, బన్నీ మాత్రం అదే ఫార్ములా ఫాలో అవడం లేదు. అట్లీతో కలిసి…