నరేష్ తో లిప్ లాక్ గురించి ఏడేళ్ల తర్వాత పెదవి విప్పిన ఆమని

ఆమని సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. రీసెంట్ గా ఆమె శ్రీకారం సినిమాలో శర్వానంద్ తల్లిగా నటించింది. ఆమె కార్తికేయ తల్లిగా నటించిన చావు కబురు చల్లగా చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం…