Posted inTelugu News
అమీర్ ఖాన్ దేశభక్తి వ్యాఖ్యలపై స్పందన
ఇంకొన్నాళ్లలో విడుదల కాబోతున్న "సితారే జమీన్ పర్" సినిమా కోసం అమీర్ ఖాన్ చేస్తున్న ప్రమోషన్లు ఇప్పటివరకు అతని కెరీర్‌లోనే భిన్నంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా అమీర్ ఖాన్ చిత్రం రాబోతుందంటే ఆడియన్స్‌కి భారీ అంచనాలు ఏర్పడతాయి. కానీ ఈసారి మాత్రం హైప్…