అభిజీత్‌ను దాటేసిన అఖిల్‌..

గ‌తేడాది ప్ర‌సార‌మైన బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 టైటిల్‌ని అభిజీత్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు (ముగ్గురు వైల్డ్‌కార్డ్ స‌హా) ఈ సీజ‌న్‌లో పాల్గొన‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే అభిజీత్ టైటిల్‌ని గెలుచుకోగా…

బిబి4 విన్నర్‌ అభిజిత్‌కు క్రికెటర్‌ రోహిత్‌ శర్మ శుభాకాంక్షలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్‌ అభిజిత్‌ కు టీం ఇండియా స్టార్‌ బ్యాట్స్ మన్‌ హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అది మాత్రమే కాకుండా తన జెర్సీని కూడా రోహిత్‌ శర్మ అభిమానంతో…

అభి దాదాపుగా కోటి జిత్‌ గయా..!

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విన్నర్‌ అభిజిత్ కంటే టాప్‌ 3 స్థానంలో నిలిచిన సోహెల్‌కు ఎక్కువ వచ్చింది ఇది ఎంత మాత్రం ఫెయిర్‌ గేమ్‌ కాదు అంటూ ప్రేక్షకులు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అభిజిత్‌…

అప్పుడే అభిజీత్ హీరోగా సినిమా కన్ఫర్మ్!

బిగ్ బాస్ సీజన్ విన్నర్లకు ఆ తర్వాత తమ తమ రంగాలలో పెద్దగా మేలు జరిగిందా అంటే లేదనే సమాధానమే ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ ఆ తర్వాత అవకాశాల పరంగా సాధించింది ఏం లేదు.…

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 102 – అభిజిత్‌ మీరు తెలివైన, మెచ్యూర్డ్‌ కంటెస్టెంట్‌

బిగ్‌ బాస్‌ మరో మూడు రోజుల్లో ముగియబోతుంది. తెలుగు ప్రేక్షకులు నాల్గవ సీజన్ విషయంలో మొదట్లో చాలా ఆసక్తి కనబర్చినా తర్వాత తర్వాత లైట్ తీసుకున్నట్లుగా అనిపించింది. కాని చివర్లో మళ్లీ మంచి ఆధరణతో దూసుకు పోయింది. ఫినాలే వీక్‌ లో…

అభిజిత్‌ను గెలిపించండి: యువ హీరో

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ముగింపుకు చేరుకుంటున్న స‌మ‌యంలో లోప‌లున్న కంటెస్టెంట్ల‌ను గెలిపించేందుకు అభిమానులు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే సోష‌ల్ మీడియా లెక్క ప్ర‌కారం ఇప్పుడున్న ఫైన‌లిస్టుల్లో అభిజిత్‌కే ప్రేక్ష‌కుల‌ స‌పోర్ట్ ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. దీనికి తోడు రౌడీ హీరో…

బిగ్‌ బాస్‌ 4: అభిజిత్‌కు విజయ్‌ దేవరకొండ మద్దతు

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఫైనల్ వారంకు వచ్చేసింది. ఈ వారం మొత్తం అయిదు మంది ఉన్నారు. ఆ అయిదుగురిలో ఒకరు ట్రోఫీ దక్కించుకుంటారు. ఇన్నాళ్లు ఓట్లు ఒక లెక్క ఇకపై ఓట్లు ఒక లెక్క అన్నట్లుగా ఓట్లను కుమ్మరించాల్సిన…