ఔను నిజమే ప్రేమించుకున్నాం.. ఇదుగో మా నిశ్చితార్థం

ప్రముఖ ఫిలిం మేకర్ రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి గత కొంత కాలంగా కన్నడ బ్యూటీ నిక్కి గర్లానీ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు సినిమాల్లో నటించడం తో వీరిద్దరి మధ్య…