Posted inTelugu - Featured Telugu - Film News
కాస్టింగ్ కౌచ్‌పై నటి అన్నపూర్ణ వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ఆ మాటకు వస్తే అన్ని రంగాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని సీనియర్ నటి అన్నపూర్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…