నటుడు ఆశిష్‌కు కరోనా

ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘కాస్త జ్వరంగా అనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ ఒక్క విషయంలోనే నేను పాజిటివ్‌గా ఉండకూడదు అనుకున్నాను. కానీ…