Posted inTelugu News
విలన్‌ని కూడా హీరోలానే ఆరాధించారు!
విలన్ గా నటించడం అంటే సవాల్ తో కూడుకున్నది. అయితే విలన్ పాత్రలు కూడా హీరోలకు సమానంగా ఆదరణ పొందుతున్నాయని, విలన్ పాత్రలు తనకు హీరోలకు ధీటుగా సమానమైన ప్రేమను అందించాయని నటుడు అశుతోష్ రాణా వ్యాఖ్యానించారు. వెండితెరపై ప్రతినాయక పాత్రలతో…