సినీ ఫక్కీలో 26కోట్లు వసూలు..! సీనియర్ నటి జయచిత్ర కుమారుడు అరెస్టు

సీనియర్‌ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్‌ ను చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. చెన్నైలోని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్‌ అనే వ్యక్తిని రైస్‌ పుల్లింగ్‌ పేరుతో 26 కోట్లకు మోసం చేసాడనే ఆరోపణలతో అమ్రేష్ ను…