Posted inTelugu - Featured Telugu - Film News
స్టార్ నటుడికి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
తమిళ స్టార్ నటుడు కార్తీక్ అనారోగ్యం పాలయ్యారు. మనిద ఉరిమై పార్టీ వ్యవస్థాపకుడు అయిన కార్తీక్ ఎన్నికల ప్రచారంలో గత కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అనూహ్యంగా అనారోగ్యం పాలయ్యాడు.…