కరోనాతో సీనియర్ హీరోయిన్ కొడుకు మృతి

కరోనా ఎంతో మంది సినీ ప్రముఖులను బలి తీసుకుంది. ఇటీవల సీనియర్ నటి కవిత కుటుంబం కూడా కరోనా బారిన పడింది. కరోనా వల్ల ఎంతో మంది సెలబ్రెటీలు మృతి చెందుతున్న ఈ సమయంలో కవిత తనయుడు సంజయ్ కూడా కరోనాతో…