అందరి ముందూ.. స్టేజిపై నగ్నంగా మారిపోయిన నటి

ఫ్రాన్స్‌లో ఆస్కార్‌తో సమానంగా భావించే సీజర్ అవార్డుల వేడుకలో నటి నగ్నంగా మారిపోవడం అక్కడివారిని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరోనా సమయంలో సంస్కృతికి ప్రభుత్వం మరింత మద్దతు ఇవ్వాలంటూ 57ఏళ్ల నటి కోరిన్ మాసిరో నగ్నంగా మారిపోయారు. పారిస్ ఒలింపియా కచేరీ…