రెండో పెళ్లి, ఆరోగ్యంపై వస్తోన్న వార్తలపై స్పందించిన ప్రేమ

ఇండస్ట్రీలో హీరోయిన్లకు కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత వేగంగా స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంటారో అంతే వేగంగా వారు హీరోయిన్ గా అవకాశాలను కోల్పోతారు. చాలా కొద్ది మంది మాత్రమే దశాబ్ద కెరీర్ ను రీచ్ అవుతారు. సీనియర్స్…