నటుడు రవికృష్ణ పేరుతో ఫేస్‌బుక్‌ మోసం

సోషల్‌ మీడియాలో ప్రముఖుల పేర్లు చెప్పి డబ్బులు వసూళ్లు చేయడం ఈమద్య కాలంలో చాలా కామన్ అయ్యింది. అమాయకులను పసిగట్టి వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ పంపి ఫేస్‌ బుక్‌ ద్వారా ఫేక్‌ అకౌంట్ గాళ్లు ఆ తర్వాత డబ్బులు వసూళ్లు చేయడం…