Posted inTelugu - Featured Telugu - Film News
కళ్లతోనే కోటి భావాలు పలికిస్తున్న జాన
శ్రీలీల పరిచయం అవసరం లేదు. శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ సరసన పెళ్లిసంద-డిలో నటించిన ఈ బ్యూటీ తనదైన నటన ఎనర్జిటిక్ డ్యాన్సులతో మైమరిపించింది. నటించిన ఒక్క సినిమాతోనే బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకుంది. అసలింతకీ ఇతర భామలకు లేనిది…