Posted inTelugu - Featured Telugu - Film News
ఎంబీబీఎస్ పరీక్షలు రాస్తున్న పెళ్లి సందD భామ
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన `పెళ్లి సందడి` చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల. తొలి సినిమాతో అమ్మడు మంచి పెర్పార్మర్ గా నిరూపించుకుంది. సినిమా కమర్శియల్ గా పెద్ద సక్సెస్ కానప్పటికీ శ్రీలీలకు మంచి పేరొచ్చింది. ఆ క్రేజ్…