మీ అతితో నేను నా కుటుంబ సభ్యులు తీవ్ర క్షోభకు గురయ్యాం – బిగ్ బాస్ స్టార్

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన డ్రగ్స్ కేసుతో యంగ్‌ హీరో తనీష్‌ కు సంబంధం ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ కేసు విషయమై బెంగళూరుకు వచ్చి విచారణకు హాజరు అవ్వాల్సిందిగా నోటీసులు పంపించారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం…