గుండె పోటు వార్తలపై క్లారిటీ ఇచ్చిన సీనియర్‌ హీరోయిన్‌

సీనియర్‌ హీరోలతో 1990ల్లో ఎక్కువగా నటించిన ఆమని ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో అమ్మగా అక్కగా అత్తగా నటిస్తున్న ఆమని ఇటీవల ఆసుపత్రి పాలయ్యింది అంటూ…