Posted inTelugu News
అనుపమ కెరీర్ మళ్లీ రివర్స్ అవుతోందా?
మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు పూర్తిగా దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది. కెరీర్‌ని ముగిసిందిగా భావించిన సమయంలోనే ‘రౌడీ బోయ్స్’ తో ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు మలయాళంలో కెరీర్‌ను తిరిగి ప్రారంభించి…