పెళ్లి.. కెరీర్ పై నమ్రత షాకింగ్ వ్యాఖ్యలు

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా హిందీతో పాటు తెలుగు లో కూడా పలు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆమె మోడలింగ్ లో రాణించి మిస్ ఇండియా కిరిటాన్ని సొంతం చేసుకుంది. ఇన్ని గొప్ప…