ఆ హీరోయిన్ ప్రొఫెషనల్ స్పిరిట్ కి ఫ్యాన్స్ ఫిదా..!

మంగుళూరు బ్యూటీ నేహా శెట్టి ‘డీజే టిల్లు’ మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. ఈ మూవీలో రాధికగా ఆమె చేసిన పాత్రకు యూత్ మెస్మరైజై ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇటీవల కాలంలో నేహా శెట్టి ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ రాధిక..…