పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

హీరోయిన్ ప్రణీత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. బిడ్డను అపురూపంగా చూసుకుంటున్న ఫొటోను కూడా షేర్ చేసింది. తామిద్దరం ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించింది ప్రణీత. "పాప పుట్టినప్పట్నుంచి అంతా కలగా ఉంది. గైనకాలజిస్ట్…