Posted inTelugu News
ప్రియుడిపై రకుల్ మనసులో ప్రేమ ఇలా!
రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ కొన్నాళ్లగా ప్రేమ ఆస్వాదనలో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. విదేశీ వెకేషన్స్ మొదలుకుని సెలబ్రిటీల పెళ్లిళ్ల వరకూ దొరికిన ఏ వేదికని విడిచిపెట్టడం లేదు. అన్నింటిని రౌండప్ చేసి చుట్టేస్తున్నారు. ఇంకా ఖాళీ సమయం దొరికితే…