Posted inTelugu - Featured Telugu - Film News
ఫ్లాష్ బ్యాక్: ఆ సినిమాతో సర్వం కోల్పోయిన రోజా
రోజా అంటే పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె ఏపీలో ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇంకోవైపు ఆమెకు ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. దాంతో పాటు ఆమె ఈటీవీలో జబర్దస్త్ షో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇంకోవైపు తరచూ జరిగే ప్రోగ్రామ్…