Posted inTelugu News
సాయం చేయకపోతే చనిపోయినవాళ్లతో సమానం! సాయిపల్లవి
సాయి పల్లవి ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా 'విరాట పర్వం' సినిమాలో కనిపించింది. ఆ తర్వాత అమ్మడి జాడ కానరాలేదు. అవకాశాలు లేక నటించలేదా? రాక నటించలేదా? అన్నది సస్పెన్స్ . తాజాగా ఆ మధ్య…