హాలీవుడ్ లోకి దూసుకెళుతున్న తెలుగమ్మాయ్

తెలుగమ్మాయ్ శోభిత ధూళిపాలకు ఈ ఏడాది ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ఇటీవల వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లతో లక్కీ ఛామ్ గా వెలిగిపోతోంది. గూఢచారితో టాలీవుడ్ ఆరంగేట్రం అనంతరం `మేజర్` లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో…